Prime Minister Narendra Modi believes that becoming the fifth economic power in the world is not an ordinary achievement | ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా అవతరించడం సాధారణమైన ఘనత కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మనం మరిన్ని లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ ఐదోస్థానం కల్పిస్తుందన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడే విషయమని, ఇదే ఉత్సాహాన్ని, ఇదే పనితీరును మున్ముందు కూడా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
#PMmodi
#BJP
#FifthEconomicPower
#NarendraModi
#National